Flipkart Offer: రూ. 8 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 699కే!

Flipkart latest offers: తక్కువ ధరలో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2022, 01:15 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌ లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు
  • Infinix Hot 12 Playపై రూ. 8 వేల తగ్గింపు
Flipkart Offer: రూ. 8 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 699కే!

Flipkart latest offers: అతి తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. Infinix Hot 12 Play స్మార్ట్‌ఫోన్‌ను మీరు అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్మార్ట్ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్ ఉంది. 4 GB RAM, 64 GB ROM కలిగిన Infinix Hot 12 Play స్మార్ట్ ఫోన్ మార్కెట్ ధర రూ.8,699గా ఉంది. దీనిని మీరు కేవలం రూ.699లకే పొందవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Infinix Hot 12 Play (డే లైట్ గ్రీన్, 64 జీబీ) స్మార్ట్ ఫోన్‌ సాధారణ ధర రూ.8,699. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు యాక్సిస్ బ్యాంక్ కార్డు వాడినట్లయితే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు. అంటే మరో రూ.435 వరకు తగ్గింపును పొందవచ్చు. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే,కండిషన్ బట్టి  రూ. 8,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ ను పూర్తిగా వాడుకున్నట్లయితే ఈ ఫోన్‌ని అతి తక్కువ ధరకే అంటే కేవలం రూ.699కే పొందవచ్చు. 

ఫీచర్స్ (Features):
# 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
# 17.32 సెం.మీ హెచ్‌డీ డిస్‌ప్లే
# 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
# 6000 mAh బ్యాటరీ సామర్థ్యం
# Unisoc T610 ప్రాసెసర్ 

Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల మోత.. రూ.20 వేలు విలువ చేసే ఎల్‌ఈడీ టీవీ కేవలం రూ.2899కే.. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News