Actor Suraj Meher Died: చిత్రసీమలో విషాదం.. ఎంగేజ్‌మెంట్ రోజే యాక్టర్ దుర్మరణం..

Actor Suraj Meher Died: చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ఎంగేజ్మెంట్ రోజే నటుడు సూరజ్ మెహర్ కారు ప్రమాదంలో చనిపోయిన ఘటనతో బాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 11, 2024, 02:57 PM IST
Actor Suraj Meher Died: చిత్రసీమలో విషాదం.. ఎంగేజ్‌మెంట్ రోజే యాక్టర్ దుర్మరణం..

Actor Suraj Meher Died: చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు సూరజ్ మెహర్ కారు ప్రమాదంలో దుర్మరణం పాలైయ్యారు. నిన్న సాయంత్రం ఆయన ప్రయాణిస్తోన్న కారు ఆగిఉన్న ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. దీంతో నటుడు సూరజ్ మెహర్ అక్కడిక్కడే ప్రాణాలు ఒదిలారు. విషాదకరమైన సంఘటన జరిగిన రోజునే ఈయన ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉంది. ఈయన ఆఖ్రి ఫైస్లా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సూరజ్ మెహర్ స్నేహతుడు, డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి. సూరజ్ బాలీవుడ్ సహా పలు చిత్రాల్లో విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన కారు ప్రమాదంలో కన్నుమూయడంతో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read: KCR Ugadi Panchangam: కేసీఆర్‌కు మళ్లీ గెలుపు అవకాశాలు.. కేటీఆర్‌కు కొంత కష్టమే.. ఉగాది పంచాంగం ఇలా..

Also Read: Lok Sabha Polls: ఎంపీ ఎన్నికలకు రేవంత్‌ రెడ్డి భారీ వ్యూహం.. అలా నామినేషన్‌.. ఇలా ప్రచారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News