Actress Kavitha’s son died: కరోనాతో కవిత కుమారుడు మృతి, భర్త పరిస్థితి విషమం

Actress Kavitha’s son died, husband health condition is critical: సినీ నటి కవిత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా కరోనావైరస్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న కవిత కుమారుడు సంజయ్ రూప్ మంగళవారం కరోనాతోనే కన్నుమూశారు. ఓవైపు కుమారుడిని పోగొట్టుకున్న బాధలో ఉన్న కవితను మరో కష్టం వెంటాడుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2021, 08:17 AM IST
Actress Kavitha’s son died: కరోనాతో కవిత కుమారుడు మృతి, భర్త పరిస్థితి విషమం

Actress Kavitha’s son died, husband health condition is critical: సినీ నటి కవిత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా కరోనావైరస్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న కవిత కుమారుడు సంజయ్ రూప్ మంగళవారం కరోనాతోనే కన్నుమూశారు. ఓవైపు కుమారుడిని పోగొట్టుకున్న బాధలో ఉన్న కవితను మరో కష్టం వెంటాడుతోంది. కవిత భర్త దశరథ రాజ్ కూడా కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. 

సంజయ్ రూప్ మృతి (Actress Kavitha's son Sanjay Roop's death) విషయానికొస్తే.. కరోనా సోకిన సంజయ్ తొలుత ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే రోజుకురోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండటం గమనించిన కవిత కుటుంబసభ్యులు ఆయన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొడుకుని బతికించుకునేందుకు కవిత శతవిధాల ప్రయత్నించినప్పటికీ.. ఆమె ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. 

Also read : Vijay Sethupathi, Jr Ntr: ఎన్టీఆర్ సినిమాలో విజయ్ సేతుపతి

కవిత కుమారుడు సంజయ్ కరోనాతో (COVID-19) మృతి చెందడం, ఆమె భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వంటి విషయాలు గురించి తెలుసుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు (Tollywood celebrities) ఆమెని ఓదార్చి, ధైర్యం చెబుతున్నారు.

Also read : Hyper Aadi apology video: హైపర్ ఆది సారీ చెప్పాడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News