Payal Rajput: Rx 100 సినిమా హీరోయిన్‌కి ఏమైంది.. ఇలా అయిపోయిందేంటి..

Payal Rajput Latest Photoshoot: : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ ఫోటోషూట్ నెటిజన్లను షాక్‌కి గురిచేస్తోంది. బొద్దుగా కనిపించే పాయల్ ఒక్కసారిగా బక్కచిక్కిపోవడంతో.. పాయల్‌కి ఏమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Last Updated : Feb 4, 2022, 09:19 AM IST
  • పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ ఫోటోషూట్
  • చిక్కిపోయిన పాయల్ రాజ్‌పుత్
  • పాయల్ న్యూ లుక్‌పై షాకవుతున్న నెటిజన్లు
Payal Rajput: Rx 100 సినిమా హీరోయిన్‌కి ఏమైంది.. ఇలా అయిపోయిందేంటి..

Payal Rajput Latest Photoshoot: 'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్.. గ్లామర్ పాత్రలకు కేరాఫ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆర్ఎక్స్ 100లో పాయల్ అందచందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టాయి. వెండితెరపై అందాల ఆరబోతకు ముందుండే ఈ హాట్ బ్యూటీ... సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ డోసుతో సెగలు రేపుతుంటుంది. అయితే ఈ బొద్దుగుమ్మ ఉన్నట్టుండి చిక్కిపోవడం చాలామందిని షాక్‌కి గురిచేస్తోంది.

పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్‌లో చాలా చిక్కిపోయి కనిపిస్తోంది. టూ పీస్ డ్రెస్‌లో బక్క చిక్కిపోయి కనిపిస్తున్న రాజ్‌పుత్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

పాయల్‌కి ఏమైంది... ఎందుకిలా చిక్కిపోయిందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం.. పాయల్ తగ్గేదెలా.. అసమ్.. అంటూ కామెంట్స్ చేశారు.

వెండితెరపై గ్లామర్ డోసుకు పాయల్‌కు (Payal Rajput) వరుసగా అలాంటి ఆఫర్సే వచ్చాయి. అయితే ఆర్ఎక్స్ 100 తర్వాత ఆమె ఖాతాలో మరో హిట్ పడలేదు. డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం పాయల్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. ఇందులో ఒక తెలుగు ప్రాజెక్టుతో పాటు కన్నడ, తమిళ ప్రాజెక్టులు ఉన్నాయి. 

Also Read: Winter Olympics 2022: వింటర్‌ ఒలింపిక్స్‌ నేడే..భారత్ లో ప్రసారాలు బంద్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News