Pooja Hegde Hot Pics: ఎద అందాలు ఆరబోసిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మను ఇలా చూస్తే అంతే సంగతులు!

Pooja Hegde Hot Cleavage Show Pictures. పూజా హెగ్డే సారీ కట్టినా, బికినీ వేసినా.. అందంలో తానే టాప్ అని నిరూపించుకుంటుంన్నారు. తాజా ఫోటోలలో ఎద అందాలు ఆరబోశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2022, 10:47 PM IST
  • ఎద అందాలు ఆరబోసిన పూజా హెగ్డే
  • బుట్టబొమ్మను ఇలా చూస్తే అంతే సంగతులు
  • పూజా హెగ్దే లేటెస్ట్ పిక్చర్స్
Pooja Hegde Hot Pics: ఎద అందాలు ఆరబోసిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మను ఇలా చూస్తే అంతే సంగతులు!

Pooja Hegde Hot Cleavage Show in Bikini: 'ముగముడి' అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా హిట్ కొట్టడంతో.. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. 

ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చింది. 

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటించారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆపై చేసిన బీస్ట్, ఆచార్య కూడా ఆమెకు నిరాశే మిగిల్చాయి. 


సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటారు. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగుగెత్తిస్తుంటారు. 
 

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. బుట్టబొమ్మ సారీ కట్టినా, బికినీ వేసినా..  అందంలో తానే టాప్ అని నిరూపించుకుంటుంన్నారు. తాజా ఫోటోలలో ఎద అందాలు ఆరబోశారు. 

Also Read: Kiara Advani Pics: కియారా అద్వానీ హాట్ క్లీవేజ్ షో.. ఎద అందాలు మొత్తం కనిపించేలా..!  

Also Read: చేతిలో పిస్తోల్ ప‌ట్టుకొని.. భ‌య‌ప‌డుతూ, భ‌య‌పెట్టిస్తోన్న జాన్వీ క‌పూర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News