Enthavaaru Gaani Teaser : చిన్న సినిమా కోసం అడివి శేష్.. ఫుల్ స్వింగ్‌లో ఉన్న యంగ్ హీరో

Adivi Sesh unveils Enthavaaru Gaani Teaser హిట్ సెకండ్ కేస్ సినిమాతో హిట్టు కొట్టేసిన అడివి శేష్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. అలాంటి శేష్‌ ఇప్పుడు ఓ చిన్న సినిమా కోసం ప్రమోషన్స్ చేశాడు. ఎంతవారుగానీ సినిమా టీజర్‌ను అడివి శేష్‌ రిలీజ్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2022, 03:17 PM IST
  • చిన్న సినిమాకు అడివి శేష్‌ సాయం
  • ఎంతవారుగాని టీజర్‌ను రిలీజ్ చేసిన హీరో
  • సైంటిఫిక్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఎంతవారుగాని
Enthavaaru Gaani Teaser : చిన్న సినిమా కోసం అడివి శేష్.. ఫుల్ స్వింగ్‌లో ఉన్న యంగ్ హీరో

Adivi Sesh unveils Enthavaaru Gaani Teaser : అడివి శేష్ ప్రస్తుతం ఫుల్ ఫాం మీదున్నాడు. హిట్ 2 సినిమాతో హిట్టు కొట్టేశాడు. ఈ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్న అడివి శేష్‌ తాజాగా ఎంతవారుగాని అనే సినిమా టీజర్‌ను రిలీజ్ చేశాడు. అడివి శేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయించడంతో ఈ మూవీ టీజర్ మీద అందరి దృష్టి పడింది. సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రంతో ఎన్ శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఇక ఈ సినిమాను  రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News