Akhanda Title Song: ‘అఖండ’ టైటిల్ సాంగ్ వచ్చేసింది.. అఘెరా లుక్ లో బాలయ్య

Akhanda Title Song: నందమూరి బాలకృష్ణ అఖండ మూవీకి (Akhanda Movie) సంబంధించిన టైటిల్ సాంగ్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ‘భమ్.. అఖండ’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. ఇందులో బాలయ్య చాలా పవర్‌‌ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2021, 12:53 PM IST
    • ‘అఖండ’ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్
    • ఇందులో అఘోరా లుక్ లో అదరగొడుతున్న బాలయ్య
    • బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అఖండ’ సినిమా
Akhanda Title Song: ‘అఖండ’ టైటిల్ సాంగ్ వచ్చేసింది.. అఘెరా లుక్ లో బాలయ్య

Trending News