Anupama Parameswaran looks gorgeous in White Saree on the Eve of Onam: అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ మలయాళీ ముద్దుగుమ్మ 'ప్రేమమ్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చేసింది చిన్న క్యారెక్టర్ అయినా అందరిని ఆకట్టుకున్నారు.
అఆ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, తేజ్, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు వంటి సినిమాల్లో తెలుగులో మలయాళీ ముద్దుగుమ్మ అను నటించారు.
ఎప్పుడూ పద్దతిగా ఉండే అనుపమ.. దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన 'రౌడీ బాయ్స్' సినిమాలో రెచ్చిపోయారు. లిప్ లాక్ సీన్‌లలో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
అనుపమ పరమేశ్వరన్ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. అనుపమ తాజాగా నటించిన చిత్రం 'బటర్‌ఫ్లై'. గంటా సత్తిబాబు తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంది.
తాజాగా అనుపమ పరమేశ్వరన్ అందాలు శారీలో మెరిసిపోతున్నారు. ఓనమ్ పండుగ సందర్భంగా తెల్లటి శారీలో వయ్యరాలు వలకబోశారు. మలయాళీ బ్యూటీ అందాలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.
Also Read: మగతనం అంటే.. తాగి ఉన్న అమ్మాయితో కూడా మిస్ బిహేవ్ చేయకుండా ఉండటం! ఊర మాస్ ట్రైలర్
Also Read: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్.. భారత్ ఆడేది ఈ జట్లతోనే! చాలా టఫ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి