Bigg Boss 4 Tamil contestants list: బిగ్ బాస్ 4 తమిళ్ కంటెస్టంట్స్ జాబితా ఇదే

Bigg Boss Tamil season 4 contestants list: బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ ప్రారంభమై నెల రోజులు పూర్తి కావస్తుండగా.. రెండు రోజుల క్రితమే అక్టోబర్ 3న బిగ్ బాస్ 14 హిందీ రియాలిటీ షో షురూ అయింది. ఇదిలా వుండగా తాజాగా అక్టోబర్ 4న ఆదివారం నాడు తమిళంలోనూ బిగ్ బాస్ 4 సీజన్ ప్రారంభమైంది. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ( Kamal Haasan ) తమిళ బిగ్ బాస్ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నాడు. తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న 14 మంది కంటెస్టంట్స్ ఎవరనేది ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం.

Last Updated : Oct 5, 2020, 04:19 PM IST
Bigg Boss 4 Tamil contestants list: బిగ్ బాస్ 4 తమిళ్ కంటెస్టంట్స్ జాబితా ఇదే

Bigg Boss Tamil season 4 contestants list: బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ ( Bigg Boss 4 Telugu season ) ప్రారంభమై నెల రోజులు పూర్తి కావస్తుండగా.. రెండు రోజుల క్రితమే అక్టోబర్ 3న బిగ్ బాస్ 14 హిందీ రియాలిటీ షో షురూ అయింది. ఇదిలా వుండగా తాజాగా అక్టోబర్ 4న సల్మాన్ ఖాన్ ( Salman Khan ) హోస్టుగా ఆదివారం నాడు తమిళంలోనూ బిగ్ బాస్ 4 సీజన్ ప్రారంభమైంది. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ( Kamal Haasan ) తమిళ బిగ్ బాస్ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నాడు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, సినీ నటిగా మారిన శివాని నారాయణన్ ( Actress Shivani Narayanan ) నుండి రమ్య పాండ్యన్ ( Actresss Ramya Pandian ) వరకు తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న 14 మంది కంటెస్టంట్స్ ఎవరనేది ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం. Also read : 

1. Sanam Shetty సనం శెట్టి

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#பிக்பாஸ் இல்லத்தில்.. #Sanam #BiggBosstamil #GrandLaunch - இப்போது ஒளிபரப்பாகிறது நம்ம விஜய் டிவில.. #BiggBossTamil Season 4 #BBTamilSeason4 #BiggBossTamil4 #KamalHassan #பிக்பாஸ் #VijayTelevision #VijayTv

A post shared by Vijay Television (@vijaytelevision) on

2.Shivani Narayanan శివాని నారాయణన్

3. Rio Raj రియో రాజ్

4. Rekha Harris రేఖా హ్యారిస్

Also read : Sanjay Dutt Health Condition: సంజయ్ దత్ లేటెస్ట్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఆందోళన!

5. Ramya Pandian రమ్య పాండియన్

6. Aari Arjuna ఆరి అర్జున

7. Gabriella Charlton గ్యాబ్రియెల్లా చార్ల్‌టన్

8. Suresh Chakravarthy సురేష్ చక్రవర్తి

Also read : Weight gain, weight loss: రాంచరణ్‌కి ఎన్ని కష్టాలో..

9. Samyuktha Karthik సంయుక్త కార్తిక్

10. Aranthangi Nisha అరతంగి నిషా

11. Velmurugan  వేలుమురుగన్

12. Aajeedh Khalique అజీద్ ఖలిక్

Also read : Actors remunerations cut: సినిమా వాళ్లకు షాకింగ్ న్యూస్

13. Jithan Ramesh జితన్ రమేష్

14. Anitha Sampath అనిత సంపత్

15. Bala బాల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News