Vaani Kapoor Pics: పూలచెట్ల మధ్య వాణీ క‌పూర్.. అందమే అసూయ పడుతోందిగా!

Vaani Kapoor poses in bikini. తాజాగా పూలచెట్ల మధ్య దిగిన ఫొటోస్ బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ వాణీ క‌పూర్ పోస్ట్ చేశారు. ఆ ఫొటోలలోని ఆమె గ్లామర్‌కు అందమే అసూయ పడుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 10:37 PM IST
  • పూలచెట్ల మధ్య వాణీ క‌పూర్
  • అందమే అసూయ పడుతోందిగా
  • నాని స‌ర‌స‌న 'అహా క‌ళ్యాణం'లో
Vaani Kapoor Pics: పూలచెట్ల మధ్య వాణీ క‌పూర్.. అందమే అసూయ పడుతోందిగా!

Vaani Kapoor turns up the heat in Latest Pictures: బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ 'వాణీ క‌పూర్' గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'శుద్ధ్ దేశీ రొమాన్స్‌'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సత్తాచాటారు. అనతికాలంలోనే షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా లాంటి స్టార్ హీరోలతో జతకట్టారు. చేసింది కొన్ని సినిమాలే అయినా.. వాణీ మంచి క్రేజ్ సంపాదించారు. 

పొడుగుకాళ్ల సుందరి వాణీ క‌పూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నేచురల్ స్టార్ నాని స‌ర‌స‌న 'అహా క‌ళ్యాణం'లో నటించారు. ఆ సినిమా తర్వాత వాణీ తెలుగులో మరో సినిమా చేయలేదు. 

ఆ మధ్య బాలీవుడ్‌లో 'వార్' సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్నారు వాణీ కపూర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. 

ఇటీవల రణబీర్ కపూర్‌తో కలిసి వాణీ క‌పూర్ 'షంషేరా' సినిమాలో నటించారు. ఈ సినిమా మార్చి 18న విడుదలలై మంచి టాక్ తెచ్చుకుంది. 

సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటే వాణీ క‌పూర్.. త‌ర‌చుగా త‌న హాట్ హాట్ ఫొటోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా పూలచెట్ల మధ్య దిగిన ఫొటోస్ పోస్ట్ చేశారు. ఆ ఫొటోలలోని ఆమె గ్లామర్‌కు అందమే అసూయ పడుతోంది. 

Also Read: Niharika Konidela Re Entry: రీఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల.. మెగా డాటర్ నేర్చుకున్న మూడు పాఠాలివే!

Also Read: Virat Kohli Half Century: విరాట్ కోహ్లీ తొలి హాఫ్ సెంచరీ.. స్టేడియంలో సందడి చేసిన అనుష్క (వీడియో)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News