Deepika Padukone Prabhas Movie : ప్రభాస్‌ మూవీ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో వాలిపోయిన దీపికా పదుకొణె

Deepika Padukone flies to Hyderabad for Project K : ప్రభాస్‌తో డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న మూవీ ప్రాజెక్‌ కె. ఈ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్‌లా ఉండనుంది టాక్. ఈ మూవీతో దీపికా పదుకొణె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతానికి ఈ మూవీకి ప్రాజెక్ట్‌ కె అని పేరు పెట్టారు. తర్వాత ఈ మూవీ టైటిల్ మారనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 01:22 PM IST
  • యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ తర్వాతి మూవీలో నటించేందుకు హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె
  • భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోన్న వైజయంతీ మూవీస్‌
  • 2022లో ఈ మూవీ రిలీజ్
  • కీలక పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌
Deepika Padukone Prabhas Movie : ప్రభాస్‌ మూవీ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో వాలిపోయిన దీపికా పదుకొణె

Deepika Padukone heads to Hyderabad for shooting Prabhas, Nag Ashwin's Project K: ప్రభాస్‌తో డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న మూవీ ప్రాజెక్‌ కె. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ మూవీలో నటించేందుకుగాను బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె హైదరాబాద్‌లో వాలిపోయింది. ప్రభాస్‌తో డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న మూవీ ప్రాజెక్‌ కె. అయితే ఈ మూవీ షూటింగ్ దీపికా హైదరాబాద్‌కు వచ్చేసింది. తాజాగా ఈ బ్యూటీ తెల్లటి క్రాప్‌ టాప్‌తో లైలాక్ ప్యాంట్‌ సూట్‌తో ఎయిర్‌‌పోర్ట్‌లో తళుక్కుమంది.

ప్రాజెక్ట్‌ కె మూవీ ఒక సైన్స్ ఫిక్షన్‌లా ఉండనుంది టాక్. ఈ మూవీతో దీపికా పదుకొణె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతానికి ఈ మూవీకి ప్రాజెక్ట్‌ కె అని పేరు పెట్టారు. తర్వాత ఈ మూవీ టైటిల్ మారనుంది. వైజయంతీ మూవీస్‌ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది. 2022లో ఈ మూవీ రిలీజ్ కానుంది. సినిమాటోగ్రాఫర్‌గా డానీ శాంచెజ్ లోపెజ్.. మ్యూజిక్‌ డైరెక్టర్‌‌గా మిక్కీ జె మేయర్‌ ఉండనున్నారు.

Also Read : IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా షెడ్యూల్‌లో మార్పు.. టీ20 సిరీస్ వాయిదా! కారణం ఇదే?

ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌ కూడా నటిస్తున్నారు. మొదట అమితాబ్‌ బచ్చన్‌తోనే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేశారు. ఫుల్ లెంత్ పాత్రలో అమితాబ్ ఈ మూవీలో నటించనున్నారు.

 

Also Read : Balakrishna in Liger: 'లైగర్‌'లో బాలయ్య-అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన పూరి...?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News