Dil Bechara review: దిల్ బెచారా మూవీ రివ్యూ, రేటింగ్, హైలైట్స్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput )... బాలీవుడ్‌లో ఇప్పుడు ఈ పేరు గల నటుడు మనమధ్య లేకున్నా... అతడి పేరు మాత్రం ఇంకా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. దిల్ బెచారా మూవీతో ఆడియెన్స్‌కి ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూనే.. తాను మాత్రం అర్ధాంతరంగా తనువు చాలించిన తీరు పరిశ్రమలో పెను సంచలనం సృష్టించింది. పరిశ్రమకు ఎంతో మంది నటులు వచ్చి వెళ్లినప్పటికీ... వాళ్ల సినీ ప్రస్థానం వేరు.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రస్థానం వేరు. 

Last Updated : Jul 25, 2020, 04:19 PM IST
Dil Bechara review: దిల్ బెచారా మూవీ రివ్యూ, రేటింగ్, హైలైట్స్

Trending News