Add Zee Business As A Preferred Source
App

Rajinikanth: రజినీకాంత్ సినిమా షూటింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం..బాప్ రే తృటిలో తప్పించుకున్న చిత్ర యూనిట్..

రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘కూలి’ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ హార్బర్ ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బీచ్ రోడ్ లో ఉన్న కంటెయినర్ టెర్మినల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా అక్కడ ఎలాంటి అవాంచీనయ సంఘటనలు జరగలేదు.

Rajinikanth: రజినీకాంత్ సినిమా షూటింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం..బాప్ రే తృటిలో తప్పించుకున్న చిత్ర యూనిట్..
Image Credit: Rajinikanth Fire Accident (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.