Add Zee Business As A Preferred Source
App

Sri Gandhari: ‘శ్రీ గాంధారి’లా భయపెట్టేందుకు వచ్చేస్తున్న హన్సిక.. డిఫరెంట్‌ లుక్‌లో అందాల భామ

Hansika Sri Gandhari Movie: శ్రీ గాంధారి మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తున్నారు హన్సిక. డిసెంబర్‌లో ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని రాజు నాయక్ తీసుకువస్తున్నారు.

Sri Gandhari: ‘శ్రీ గాంధారి’లా భయపెట్టేందుకు వచ్చేస్తున్న హన్సిక.. డిఫరెంట్‌ లుక్‌లో అందాల భామ
Image Credit: Hansika Sri Gandhari Movie

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More