Ibomma Movies: OTTల కళ్లు కప్పి.. ఐ బొమ్మ మరో 4 కొత్త సినిమాలు స్ట్రిమింగ్‌..

Ibomma Telugu Movies: ప్రముఖ OTTల కళ్ళు కప్పి ఐవమ్మ నిత్యం కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. అయితే ఈ వారం కూడా కొన్ని సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. ఆ సినిమాలు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2024, 10:59 PM IST
Ibomma Movies: OTTల కళ్లు కప్పి.. ఐ బొమ్మ మరో 4 కొత్త సినిమాలు స్ట్రిమింగ్‌..

Ibomma Telugu Movies: ఓటీటీ(OTT)ల కళ్ళు కప్పి హాయ్ బొమ్మ కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది ముఖ్యంగా ఓటీటిల్లో విడుదలైన నిమిషాల వ్యవధిలోనే ఐ బొమ్మ వెబ్సైట్ స్ట్రీమింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. ఇప్పటికే ఐ బొమ్మపై తెలుగు చిత్ర పరిశ్రమ ప్రొడ్యూసర్స్ పలుమార్లు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన సర్వర్లు ఇతర దేశాల్లో ఉండడంతో బ్లాక్ చేసిన గంటల వ్యవధిలోని కొత్త కొత్త డొమైన్స్‌తో మళ్లీ వెబ్‌సైట్‌ను యాక్టివ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇలా థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్ ఐ బొమ్మ(Ibomma)లో స్ట్రీమింగ్ అవ్వడం ప్రొడ్యూసర్స్ అందరికీ నష్టం కలిగించే విషయమే. ఇదిలా ఉండగా ఈ వారం విడుదలైన కొత్త సినిమాలు కూడా ప్రస్తుతం ఐ బొమ్మలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ఆ సినిమాలేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఓం భీమ్ బుష్:
మార్చి 22వ తేదీన విడుదలైన ఈ ఓం భీమ్ బుష్‌కి మంచి రెస్పాన్స్ లభించింది. సినిమాలో ప్రియదర్శి, శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించగా.. హర్రర్ కామెడీగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ లోకి స్ట్రీమింగ్ కి వచ్చింది. విడుదలైన 22 రోజులకి సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కూడా ఐబొమ్మ స్ట్రీమింగ్ చేస్తోంది. 

యాత్ర 2:
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన మూవీనే యాత్ర టు.. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు వి. రాఘవన్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ మూవీ ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలోకి చిత్ర బృందం విడుదల చేసింది. అయితే ఈ చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం కూడా ఐ బొమ్మలో కనిపించడం ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

ప్రేమలు:
మలయాళీ చిత్ర పరిశ్రమను షేక్ చేసిన ప్రేమలు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇది ఇప్పటివరకు 130 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. సూపర్ హిట్ మూవీని ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన ఆహా ఓటీపీ ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను కూడా ఐ బొమ్మ స్ట్రీమింగ్ ఆశ్చర్యానికి తావులేపుతోంది.

గామి:
ప్రముఖ హీరో విశ్వక్సేన్ హీరోగా నటించిన అడ్వెంచెరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గామి ఓటిటిలోకి వచ్చింది. ఈ సినిమా మార్చి 8వ తేదీన థియేటర్లలోకి విడుదల కాగా.. మంచి పాజిటివ్ టాక్‌ని సొంతం పొందింది. అయితే ఈ సినిమా కూడా ఐబొమ్మాలో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News