Tollywood: సాధారణంగా ఏదైనా సినిమా కథకు ఓ నాయకుడు ఉంటాడు. అతన్నే కథానాయకుడు లేదా హీరోగా మనం పిలుస్తుంటాము. అదే కథకు నాయికను కథానాయికగా పిలవడం ఆనవాయితీ వస్తోంది. తాజాగా ఇకపై వీళ్లందరు హీరోలు, హీరోయిన్స్ గా పిలువద్దని చెబుతూ ఓ న్యాయవాది తెలుగు రాష్ట్రాల సీఎంకు ఓ లేఖ రాశారు.
Ibomma Logo Tattoo Video: ఇన్‌ష్టాగ్రామ్ రీల్స్‌లో ఓ వ్యక్తి తన బొడ్డు కింది ఐ బొమ్మ (ibomma) అని టాటూ వేయించుకున్న దృష్యాలు విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన వీడియోను చూసిన చాలా మంచి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.
iBomma Ravi: సినీ పైరసీతో అరెస్టయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి విచారణలో ఆసక్తిని రేకెత్తించే విషయాలు వెలుగుచూశాయి. సినిమాల పైరసీపై దృష్టి సారించడానికి గల కారణాలను తెలుసుకుని పోలీసులు విస్తు పోయారు. సంతృప్తి లేని జీవితంలో సామాజిక నేరగాడిగా ముద్రపడి జైలు జీవితం అనుభవించాల్సి వస్తోందని ఇమ్మడి రవి మనస్తాపం చెందుతున్నారు.
ibomma Ravi Arrest: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో బర్నింగ్ ఇష్యూగా మారింది. అయితే అతన్ని అరెస్ట్ చేసి జైలు పంపడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. కొంత మంది సామాన్య ప్రేక్షకులు మాత్రం అతన్ని అరెస్ట్ చేయడాన్ని విమర్శిస్తున్నారు. అంతేకాదు అతన్ని వెనకేసుకొస్తున్నారు.
iBOMMA: ఐ బొమ్మ తెలుగు సినిమా నిర్మాతలకు గత కొన్నేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేశాడు. కొత్త చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే తన పైరసీ వెబ్ సైట్ లో పెట్టి సినిమా నిర్మాతల జేబులకు చెల్లు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ అరెస్ట్ వెనక ఓ మహిళ కీలకంగా వ్యవహరించింది. పోలీసులు అతన్ని ఎలా వల పన్ని పట్టుకున్నారు.
Ibomma Telugu Close News: కరేబియన్ దీవుల్లో ఐ బొమ్మను నిర్వహిస్తున్న రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వస్తుండటం గుర్తించి ఎంతో చాకచక్యంగా అతడిని పట్టుకున్నారు. ఇప్పటికే దీనిపై ప్రత్యేకమైన దర్యాప్తును కూడా చేపట్టినట్లు తెలుస్తోంది.
Iradha Telugu Movies: ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని ఖాతాల నుంచి iradha పైరసీ సినిమాల వెబ్‌సైట్‌కి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో సినిమాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే అంశంపై క్రియేట్ చేసిన వీడియో ఇప్పుడు ఇస్టాగ్రామ్‌లో షేర్ అవుతూ వస్తోంది.
Ibomma Telugu Movies: ఐ బొమ్మ తెలుగు వెబ్‌సైట్‌కి పోటీగా iradha పైరసీ సినిమాల వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌లో సినిమాలు ఎలా చూడాలి అనే అంశంపై చాలామంది వీడియోలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే ఒకటి వైరల్ గా మారింది.
ibomma Telugu Clarity: ఐబొమ్మ(Ibomma) వెబ్‌సైట్‌లో సినిమాలు చూసేవారికి బిగ్ అప్డేట్..ఐ బొమ్మ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకీ ఐబొమ్మ ఇచ్చిన క్లారిటీ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Ibomma Telugu Movies: సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. సినిమా విడుదలైనా వెంటనే ఆన్‌లైన్‌లో కొత్త సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి. గతంలో థియేటర్ ప్రింట్స్ వస్తుండగా.. ఇటీవల మాత్రం ఏకంగా HD ప్రింట్స్‌నే పెడుతున్నారు. దీంతో నిర్మాతలకు భారీ నష్టం చేకూరుతోంది. పైరసీని ఎంకరేజ్ చేయొద్దని సినీ ప్రియులు కోరుతున్నారు.
View this post on Instagram
A post shared by memer_.zone_ (@memer_.zone_)
Ibomma Vs Bappam Tv: ప్రస్తుతం చాలామంది సినిమా ధియేటర్లో ఎక్కువగా మూవీస్ చూసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. గూగుల్ టీవీలు వచ్చినప్పటి నుంచి ఎంత వీలైతే అంత ఇళ్లలోనే ఓటీటీ ప్లాట్ఫామ్స్‌లో సినిమాలు చూస్తున్నారు. అంతేకాకుండా సినిమా టికెట్స్ రేట్లు పెరగడం కారణంగా కూడా చాలామంది సినిమాలు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఇటీవలే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా సబ్స్క్రిప్షన్ ధరలను అమాంతం పెంచేసాయి. దీంతో చాలామంది ఆల్టర్నేటివ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్‌ను ఎంచుకుంటున్నారు.
Ibomma Telugu: ప్రస్తుతం చాలామంది థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీలో లాంచ్ అయ్యే సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఒకవైపు టికెట్ల ధరలు ఉన్నట్టుండి భారీగా పెరగడానికి కారణంగానే చాలామంది ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా సబ్స్క్రిప్షన్ ధరలు పెంచడంతో చాలామంది ఫ్రీగా సినిమాలు స్ట్రీమింగ్ చేసే థర్డ్ పార్టీవెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. నిజానికి వీటిల్లో చూడడం అంత సేఫ్ కాకపోయినా చాలామంది ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్స్క్రిప్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ వెబ్‌సైట్‌కి అలవాటు పడ్డారు.
Ibomma Telugu Movies: ప్రముఖ OTTల కళ్ళు కప్పి ఐవమ్మ నిత్యం కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. అయితే ఈ వారం కూడా కొన్ని సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. ఆ సినిమాలు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Ibomma And Ibomma One: ప్రస్తుతం చాలామంది కొత్త సినిమాలను ఎంతో ప్రమాదకరమైన ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో చూస్తున్నారు. అయితే దీని తరహాలోనే ఐ బొమ్మ వన్ అనే వెబ్‌సైట్ కూడా స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ వెబ్‌సైట్ సాధారణ ఐబొమ్మ వెబ్‌సైట్ కంటే కొంత భిన్నంగా ఉంటుంది. అయితే ఈ రెండు వెబ్‌సైట్‌లలో మధ్య తేడా ఏంటో తెలుసుకోండి.
iBomma March 1st Week Telugu Movies: ప్రముఖ ఓటీటీ కళ్ళు కప్పి ఐ బొమ్మ ఈ వారం ఐదు కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. అంతేకాకుండా వీటిపై కొత్త డౌన్‌లోడింగ్ ఆప్షన్‌ను కూడా అందించింది. అయితే ఈ మూవీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Ibomma Latest Telugu Movies: ఐ బొమ్మ (Ibomma) ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. ప్రతివారం ఓటీటీ(OTT)లో విడుదలయ్యి సినిమాలను ఐ బొమ్మ కూడా స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ఈ వారం విడుదలైన కొత్త సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Ibomma Latest Telugu Movies 2024: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విడుదలైన కొత్త కొత్త సినిమాలు హాయ్ బొమ్మ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
latest telugu movie download on ibomma one free: ఐబొమ్మ కంటే సులభంగా కొత్త సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఐ బొమ్మ వన్ అనే వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో అన్ని రకాల కొత్త సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి. దీంతో పాటు సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా అందిస్తోంది.
IBomma Warning Latter: ఐబొమ్మ పేరుతో సోషల్ మీడియాలో వార్నింగ్ లేటర్ వైరల్ అవుతోంది. తమ వెబ్‌సైట్ మీద దృష్టిపెట్టడం ఆపాలని అందులో హెచ్చరించారు. మీ యాక్షన్‌కు తమ రియాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
Ibomma Movies Telugu: ఐబొమ్మలో సినిమాలు ఎవరు పెడతారని అనుమానం మీకు వచ్చిందా?. ఈ సైట్‌ని కొంతమంది విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఇందులో సినిమాలు చూడడం వల్ల చాలా ఇష్యూలు రావచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.