Anasuya Bharadwaj Pics: అనసూయ పరువాల విందు.. కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోన్న జబర్దస్త్ అందం!

Anasuya Bharadwaj Latest PhotoShoot for Jabardasth. తాజాగా జబర్దస్త్ షో కోసం అనసూయ భరద్వాజ్ స్లీవ్ లెస్ లెహంగాలో ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో ఎద, నాభి అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 04:46 PM IST
  • అనసూయ పరువాల విందు
  • నాభి అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతోందిగా
  • లైకుల, కామెంట్ల వర్షం
Anasuya Bharadwaj Pics: అనసూయ పరువాల విందు.. కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోన్న జబర్దస్త్ అందం!

Jabardasth anchor Anasuya Bharadwaj looks gorgeous in Latest Images: అనసూయ భరద్వాజ్.. ఈపేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన అనసూయ అనతి కాలంలోనే పాపులర్ అయ్యారు. అను తన అందం, యాంకరింగ్‌తో అందరిని ఆకట్టుకున్నారు. కేవలం అనసూయ కోసమే జబర్దస్త్ షో చూసే వారు కూడా ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కుర్రాళ్ల నుంచి పెద్దవారి వరకు అందరూ ఆమె అందానికి మంత్ర ముగ్దులయ్యారు. 

స్టార్ యాంకర్ అయిన అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా.. వెండితెరపై కూడా సత్తాచాటుతున్నారు. ప్రతి సినిమాలో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించిన అనసూయకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలలో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. 

క్షణం, రంగస్థలం సినిమాలో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా.. రంగస్థలంలో సాధారణ గృహిణిగా తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక పాన్ ఇండియా సినిమా 'పుష్ప' చిత్రంలో నట విషవరూపం చూపించారు. ఇదివరకు ఎన్నడూ చేయని మాస్ పాత్రలో నటించి మెప్పించారు. 

రవితేజ హీరోగా వచ్చిన 'ఖిలాడి' సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషించారు. అందులో అందాల ప్రదర్శన చేశారు. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో కీలక పాత్రలో నటిస్తున్నారు. జయశంకర్‌ దర్శకత్వంలో అనసూయ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి తాజా సినిమాలో కూడా అను నటిస్తున్నారు. 

అనసూయ ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రతివారం ప్రసారమయ్యే 'జబర్దస్త్' షో కోసం అనసూయ రకరకాల పొట్టి డ్రెసులతో పాటు చీర కట్టులోనూ మెరుస్తుంటారు. అందుకు సంబందించిన పోటోలను తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో పంచుకుంటారు. ఆ ఫొటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

తాజాగా జబర్దస్త్ షో కోసం అనసూయ భరద్వాజ్ స్లీవ్ లెస్ లెహంగాలో ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో ఎద, నాభి అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతున్నారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు ఫాన్స్ లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. మీరు చూసి ఎంజాయ్ చేయండి. 

Also Read: SRH vs PBKS: ఐపీఎల్ 2022 చివరి మ్యాచులో హైదరాబాద్, పంజాబ్‌ ఢీ.. సన్‌రైజర్స్‌ కెప్టెన్, తుది జట్ల వివరాలు ఇవే!

Also Read: Virat Kohli Tweet: ఢిల్లీపై ముంబై విజయం.. వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ ట్వీట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News