Add Zee Business As A Preferred Source
App

Devara Trailer: దేవర ట్రైలర్ విడుదల తేదీ ఖరారు.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

Devara Update: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర.. చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆసక్తికి గురిచేస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ డేట్ ని.. వినాయక చవితి సందర్భంగా ఎప్పుడు విడుదల చేస్తామో తెలియజేశారు చిత్ర యూనిట్..

Devara Trailer: దేవర ట్రైలర్ విడుదల తేదీ ఖరారు.. ఆకట్టుకుంటున్న పోస్టర్..
Image Credit: Devara Trailer Date (source:FILE)Source: Bureau

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More