Lakshya Trailer: లక్ష్య ట్రైలర్.. పడిలేచిన వాడితో పందెం రిస్కే..

Lakshya Trailer launched: నాగ శౌర్య, కేతిక శర్మ జంటగా నటించిన లక్ష్య మూవీ ట్రైలర్ వచ్చేసింది. డిసెంబర్ 10 న లక్ష్య మూవీని రిలీజ్ చేయనున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి రచించి, డైరెక్ట్ చేసిన లక్ష్య మూవీని నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2021, 05:49 PM IST
  • స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో లక్ష్య మూవీ
  • ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో లక్ష్య మూవీ
  • లక్ష్య మూవీ కోసం ఫుల్ ట్రాన్స్‌ఫామ్ అయిన నాగ శౌర్య
Lakshya Trailer: లక్ష్య ట్రైలర్.. పడిలేచిన వాడితో పందెం రిస్కే..

Trending News