Malavika Mohanan Pics: హాఫ్ శారీలో మెరిసిపోతున్న మాళవిక మోహనన్.. మలయాళ బ్యూటీని ఇలా ఎప్పుడూ చూసుండరు!

Kollywood actress Malavika Mohanan Latest Half Saree Pictures goes viral. మాళవిక మోహన్ తాజాగా హాఫ్ శారీలో తళుక్కుమన్నారు. రెడ్ కలర్ హాఫ్ శారీలో స్లీవ్ లెస్ జాకెట్ వేసి చాలా అందంగా ఉన్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 26, 2022, 04:10 PM IST
  • హాఫ్ శారీలో మాళవిక మోహనన్
  • ఏంజిల్‌లా మెరిసిపోతున్న మాళవిక
  • మాళవిక మోహనన్ అందాల విందు
Malavika Mohanan Pics: హాఫ్ శారీలో మెరిసిపోతున్న మాళవిక మోహనన్.. మలయాళ బ్యూటీని ఇలా ఎప్పుడూ చూసుండరు!

Actress Malavika Mohanan looks very hot in red half saree: 1993 ఆగష్టు 4న కేరళలో మాళవిక మోహనన్ జన్మించారు. మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక. మోహనన్ కుటుంబం కేరళకు చెందినదే అయినా ముంబైలో సెటిల్ అయ్యారు.

ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన మాళవిక మోహనన్.. ఆ తరువాత తన తండ్రితో పాటు సినిమాటోగ్రఫీ చేశారు. ఆపై హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 

2013లో 'పెట్టం పోలె' మలయాళీ చిత్రంతో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఇళయదళపతి విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' సినిమాతో మాళవిక బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో మలయాళ బ్యూటీ తన అందచందాలతో అందరినీ ఆకట్టుకున్నారు. 

మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక తెలుగులో కూడా త్వరలోనే నటించే అవకాశం ఉందని సమాచారం. 

మాళవిక మోహన్ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తరచుగా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు.

మాళవిక మోహన్ తాజాగా హాఫ్ శారీలో తళుక్కుమన్నారు. రెడ్ కలర్ హాఫ్ శారీలో స్లీవ్ లెస్ జాకెట్ వేసి చాలా అందంగా ఉన్నారు. పొట్టి డ్రెస్సులోనే కాదు హాఫ్ శారీలోనూ మలయాళ బ్యూటీ సెగలు రేపుతున్నారు. 

Also Read: King Cobra vs Mongoose: భారీ నాగుపాము, రెండు ముంగిసల మధ్య ఫైట్.. చివరకు ఊహించని ట్విస్ట్!

Also Read: భారత జట్టు ఇంకా ఎక్కడైనా మెరుగుపడాలా.. రోహిత్ శర్మ ఏం సమాధానం చెప్పాడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News