Manchu Family Dispute: మంచు కుటుంబంలో తీవ్రస్థాయిలో విభేదాలు ఏర్పడ్డ పరిస్థితుల్లో హీరో మంచు మనోజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే కుంటుతూ ఆస్పత్రికి వెళ్లి మనోజ్ చికిత్స పొందాడు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. మెడకు పట్టితో కనిపించడం అందరినీ ఆందోళనకు గురి చేయగా.. పరీక్షల్లో మనోజ్‌కు మరికొన్ని గాయాలు ఉన్నాయని తేలింది. శరీరంలో కొన్ని భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని మెడికల్ రిపోర్ట్ చెబుతోంది.
Also Read: Abhishek Bachchan: 51 ఏళ్ల వయసులో ఐశ్వర్య రాయ్ ప్రెగ్నన్సీ? అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యలు వైరల్
Also Read: Jani Master: ప్రతిభను ఎవరూ తొక్కలేరు.. అసత్య వార్తలపై జానీ మాస్టర్ ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.