Upasana: మెగా కోడలిని తెగ పొగుడుతున్న నెటిజెన్స్

Upasana Kamineni: మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) భార్య ఉపాసన ( Upasana ) సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ గా ఉంటారు. పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా ఉపాసన పాలుపంచుకుంటారు.

Updated: Jul 29, 2020, 07:42 PM IST
Upasana: మెగా కోడలిని తెగ పొగుడుతున్న నెటిజెన్స్
Image Courtesy : Twitter

Upasana Kamineni: మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) భార్య ఉపాసన ( Upasana ) సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ గా ఉంటారు. పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా ఉపాసన పాలుపంచుకుంటారు. కొన్నిస్పెషల్ డేస్ లో రామ్ చరణ్ (Mega PowerStar) ప్రత్యేక ఫోటోలను షేర్ చేస్తుంటుంది ఉపాసన. కొన్ని సార్లు సమాజానికి సందేశం ఇస్తూ ట్వీట్ చేస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ( Social Media) ఆమె పెట్టిన పోస్టును అభిమానులు బాగా ఇష్టపడుతున్నారు.

Read This Post Also:  Yuvraj Singh: ఆరు సిక్సుల గురించి కాదు...500 వికెట్ల గురించి మాట్లాడండి

ఇంటర్నేషనల్ టైగర్స్ డే ( International Tigers Day ) సందర్భంగా ఉపాసన ఒక ప్రత్యేకమైన ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఒక పులి పిల్లకు బాటిల్ తో పాలు తాగిస్తున్న పాత చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అడవిలో ఎన్ని పులులు ఉన్నాయో.. అంతకన్నా రెట్టింపు పులులు బంధీలుగా ఉన్నాయి అని ఆ పోస్టులో తెలిపింది ఉపాసన. మెగా కోడలి ఈ పోస్టును చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎంత మంచి మనసు నీది అని పొగుడుతున్నారు నెటిజెన్స్ (Netizens ) .

Read This Post Also:  Yuvraj Singh: ఆరు సిక్సుల గురించి కాదు...500 వికెట్ల గురించి మాట్లాడండి