Nithiins Macherla Niyojakavargam : నితిన్‌ మాచర్ల నియోజకవర్గం నుంచి మరో అప్‌డేట్

Nithiin's Macherla Niyojakavargam another updated : ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో రెండో హీరోయిన్ ను కూడా ప్రకటించింది మూవీ యూనిట్.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 10:31 PM IST
  • నితిన్ మూవీ మాచర్ల నియోజకవర్గంలో సెకెండ్ హీరోయిన్ అనౌన్స్‌మెంట్
  • నితిన్‌ జోడీగా జతకట్టనున్న కేథరిన్‌
  • వచ్చే ఏడాది ఏప్రిల్ 29న మూవీ విడుదల
Nithiins Macherla Niyojakavargam : నితిన్‌ మాచర్ల నియోజకవర్గం నుంచి మరో అప్‌డేట్

Nithiin's Macherla Niyojakavargam another updated Catherine Tresa on board as second female lead in Nithiin's Macherla Niyojakavargam: నితిన్ హీరోగా తాజాగా తెరకెక్కుతోన్న మూవీ మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో రెండో హీరోయిన్ ను కూడా ప్రకటించింది మూవీ యూనిట్.

ఈ సినిమాలో కేథరిన్‌ (Catherine Tresa) కూడా హీరోయిన్ పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రకటించింది మూవీ యూనిట్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీని శ్రేష్ఠ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy), నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

 

Also Read : OnePlus Nord 2 Pac-Man mobile: వన్‌ప్లస్ నాడ్ 2 ప్యాక్-మన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర

ఈ  మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కాబోతోందని ఈ మధ్యనే దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మాచర్ల నియోజకవర్గంలో నితిన్‌ (Nithiin) ఇప్పటి వరకు కనిపించని కొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నారు. ఈ సినిమాకి సంగీతం మహతి స్వరసాగర్‌ అందిస్తున్నారు.

Also Read : Sudheer Babu : మంత్రి కేటీఆర్‌పై సుధీర్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News