Add Zee Business As A Preferred Source
App

Renu Desai: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్. ట్విట్టర్,‌ ఫేస్ బుక్ అకౌంట్స్ డిలీట్ !

Renu Desai Instagram: రేణు దేశాయ్ కి.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో.. ఒక సమస్య వస్తునే ఉంటుంది. అందుకు ముఖ్య కారణం ఇంకా చాలామంది అభిమానులు రేణు దేశాయ్ని పవన్ కళ్యాణ్ భార్యగానే.. చూడడం. ఈ క్రమంలో తన ట్విట్టర్.. ఫేస్ బుక్.. అకౌంట్స్ కూడా డిలీట్ చేసింది ఈ నటి.. ఈ క్రమంలో లేని దేశాలు ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ గురించి పెట్టిన ఒక పోస్ట్ తెగ  వైరల్ అవుతుంది.

Renu Desai: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్. ట్విట్టర్,‌ ఫేస్ బుక్ అకౌంట్స్ డిలీట్ !
Image Credit: Renu Desai Emotional Video (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More