Kushi Re Release Trailer : ఖుషి, ఒక్కడు రీ రిలీజ్.. ట్రైలర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఏది బెటర్ అంటే?

Kushi Re Release Trailer పవన్ కళ్యాణ్‌ ఖుషి సినిమాను డిసెంబర్ 31న మళ్లీ విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఖుషీ సినిమా కొత్త ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూసి అంతా ఫిదా అవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 08:40 PM IST
  • నెట్టింట్లో పాత సినిమాల సందడి
  • ఖుషి సినిమా కొత్త ట్రైలర్ హల్చల్
  • మహేష్‌ బాబు ఒక్కడు రీ రిలీజ్ ట్రైలర్
Kushi Re Release Trailer : ఖుషి, ఒక్కడు రీ రిలీజ్.. ట్రైలర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఏది బెటర్ అంటే?

Okkadu Re Release Trailer ప్రస్తుతం పాత సినిమాల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి సినిమాను రీ రిలీజ్‌ చేసి కొత్త ట్రెండ్‌ క్రియేట్ చేశారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఆ తరువాత పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్‌గా తమ్ముడు, జల్సా సినిమాలు రిలీజ్ చేశారు. జల్సా సినిమా రికార్డ్ కలెక్షన్లను కలెక్ట్ చేసింది. దీంతో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కంటే పవన్ కళ్యాణ్‌ అభిమానులది పై చేయి సాధించినట్టుగా మారింది. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరి అభిమానుల మధ్య వార్ మొదలయ్యేలా ఉంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News