Bheemla Nayak First Review: పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలుకొట్టడం ఖాయమట..!!

Bheemla Nayak Final Copy Report : పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్‌ను రాక్ చేయడానికి తిరిగి వచ్చేస్తున్నాడట.. ఉమైర్ సంధు పోస్ట్‌తో పవర్‌‌ స్టార్‌‌ ఫ్యాన్స్‌లో పూనకాలు. బాక్సాఫీస్ బద్దలుకొట్టడం ఖాయమని చెప్పేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 10:30 PM IST
  • పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబోలో వస్తోన్న"భీమ్లా నాయక్‌"
  • ఫిబ్రవరి 25న రిలీజ్
  • ఫస్ట్ రివ్యూ వచ్చేసింది...
  • ఇన్సైడర్ రిపోర్ట్స్ మైండ్ బ్లోయింగ్‌ ఉన్నాయంటోన్న
    ప్రముఖ మూవీ రివ్యూవర్ ఉమైర్ సంధు
Bheemla Nayak First Review: పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలుకొట్టడం ఖాయమట..!!

Trending News