పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తండ్రయ్యాడు..

  . 

Last Updated : Oct 10, 2017, 03:07 PM IST
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తండ్రయ్యాడు..

హైదరాబాద్:  పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్... పవన్ కల్యాణ్ తండ్రయ్యాడు. ఆయన భార్య ఆనా లెజ్నెవా బర్త్ ప్లేస్ ఆసుపత్రిలో మంగళవారం  ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. అభిమానుల నుంచి పవన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

కొడుకును చూసి మురిసిపోతున్న పవన్..

అప్పుడే పుట్టిన తన కొడుకుని చూసుకుని పవన్ మురిసిపోతున్నాడు. తన ఒళ్లో బాబును పట్టుకుని తదేకంగా చూస్తూ ఆనందం వ్యక్తంచేశాడు. చిన్నారిని పవన్‌కల్యాణ్ ఎత్తుకున్న ఈ ఫోటో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కాగా చిన్నారికి ఏ పేరు పెడతారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

 

 

Trending News