Allu Arjun: రాములో పాట మేకింగ్ వీడియో వైరల్

చిన్నా పెద్దా అందరకీ నచ్చిన పాట రాములో రాములా ( Ramulo Song From Ala Vaikuntapurramulo )..అనే పాట. ఈ పాట లోకల్ ఫ్లేవర్ లో ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు.

Last Updated : Aug 19, 2020, 05:41 PM IST
    • అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన మూవీ అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ సంవత్సరం అతి పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది.
    • ఈ మూవీలో థమన్సంగీతం అందించిన పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
    • సామజవరగమనా అనే పాట రొమాంటిక్ సాంగ్స్ ఇష్టపడే వారి ఫేవరిట్ గా మారితే.. బుట్ట బొమ్మ అనేది లైట్ డ్యాన్స్ ఇష్టపడే వారికి ఫేవరిట్ గా మారింది.
Allu Arjun: రాములో పాట మేకింగ్ వీడియో వైరల్

అల్లు అర్జున్ ( Allu Arjun ) పూజా హెగ్డే ( Pooja Hegde ) కాంబినేషన్ లో వచ్చిన మూవీ అల వైకుంఠపురములో ( Ala Vaikuntapurammulo). త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) తెరకెక్కించిన ఈ మూవీ ఈ సంవత్సరం అతి పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో థమన్ ( SS Thaman ) సంగీతం అందించిన పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సామజవరగమనా ( Samajavaragamana ) అనే పాట రొమాంటిక్ సాంగ్స్ ఇష్టపడే వారి ఫేవరిట్ గా మారితే.. బుట్ట బొమ్మ  ( Butta Bomma ) అనేది లైట్ డ్యాన్స్ ఇష్టపడే వారికి ఫేవరిట్ గా మారింది. 

అయితే చిన్నా పెద్దా అందరకీ నచ్చిన పాట మాత్రం రాములో రాములా (Ramulo Song From Ala Vaikuntapurramulo ) ..అనే పాట. ఈ పాట లోకల్ ఫ్లేవర్ లో ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు. అదే సమయంలో బన్నీకి బాగా ఇష్టపడే కేరళ అభిమానులు, నార్త్ ప్రేక్షకులు కూడా రాములో రాములా పాటను ఇష్టపడుతున్నారు.

అయితే ఈ మూవీ కథానాయిక పూజా హేగ్డే తాజాగా రాములో రాములా (Ramulo Song Making Video ) పాట మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పడు ఈ వీడియో కూడా బాగా వైరల్ ( Viral Video )  అవుతోంది. ఇందులో "టీవీలో ఈ మూవీ రానుండటంతో రాములో పాట నుంచి ఒక షాట్ షేర్ చేస్తున్నాను. ఇదంతా సింగ్ టేక్ లో అయిపోయింది. సూపర్ టైమింగ్.. అంతకు మంచిన ఎక్స్ ప్రెషన్" అని షేర్ చేసింది.

 

 

Trending News