Pooja Hegde: బికినీ ట్రీట్ ఇచ్చిన బుట్టబొమ్మ.. సముద్రం ఒడ్డున సొగసరి పూజా హెగ్డే హొయలు!

Pooja Hegde Bikini Photos:  తాజాగా షూటింగ్ లో భాగంగా విదేశాలకు వెళుతున్నట్లు వెల్లడించిన పూజా హెగ్డే  సముద్రం ఒడ్డున బికినీలో నిలబడి ఫోజులిచ్చింది. వైట్ బికినీ ధరించిన ఈ భామ పైన ఉల్లి పొరలాంటి ఒక కోట్ లాంటి దాన్ని ధరించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 12, 2022, 01:25 PM IST
  • వెకేషన్లో పూజా హెగ్డే
  • బికినీ ఫొటోలతో హాట్ ట్రీట్
  • సన్ బాత్ ఫోటోలు షేర్ చేసిన పూజా
Pooja Hegde: బికినీ ట్రీట్ ఇచ్చిన బుట్టబొమ్మ.. సముద్రం ఒడ్డున సొగసరి పూజా హెగ్డే హొయలు!

Pooja Hegde Bikini Photos: ప్రస్తుతం సౌత్ లో ఉన్న హీరోయిన్స్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజ హెగ్డే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వర్క్ కు సంబంధించిన విషయాలు,  తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకునే ఆమె తాజాగా షూటింగ్ లో భాగంగా విదేశాలకు వెళుతున్నట్లు వెల్లడించి చర్చకు తెరలేపింది. అయితే ఇప్పుడు ఏకంగా ఈ భామ ఒక సముద్రం ఒడ్డున బికినీలో నిలబడి ఫోజులిచ్చింది. 

బికినీలో నిలబడి ఫోజులు ఇవ్వడమే కాదు టైం టు ఎస్కేప్ అంటూ ఆ ఫొటోలను షేర్ చేసి క్యాప్షన్ కూడా ఇచ్చింది. వైట్ బికినీ ధరించిన ఈ భామ పైన ఉల్లి పొరలాంటి ఒక కోట్ లాంటి దాన్ని ధరించింది. అన్నట్టు ఈ భామ అక్కడ సన్ బాత్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద పూజ హెగ్డే సోషల్ మీడియాలో తన బికినీ ఫోటోలు షేర్ చేసిన వెంటనే అవి వైరల్ అయిపోయాయి. సెలబ్రిటీలు సహా ఆమె అభిమానులు కూడా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. 

ప్రస్తుతం పూజ హెగ్డే చేతినిండా వరుస సినిమాలు ఉన్నాయి,  ఈ ఏడాది రాధేశ్యామ్,  బీస్ట్,  ఆచార్య వంటి సినిమాలలో హీరోయిన్ గా కనిపించిన ఈ భామ ఎఫ్ త్రీ అనే సినిమాలో లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అనే ఒక స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో రెండు హిందీ సినిమాలు,  ఒక పాన్ ఇండియా సినిమా ఉంది. ఆమె నటిస్తున్న సర్కస్ అనే సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. అలాగే కబీ ఈద్ కబీ దీవాలి అనే సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతోంది. 

ఇక విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కాల్సిన జన గణమన అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ పాత్రలో ఎంపికైంది. ఇక సుదీర్ఘకాలం తర్వాత ఆమె చేసిన తమిళ సినీ రీ ఎంట్రీ బెడిసి కొట్టింది. బీస్ట్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో ఆమె మరో సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించడం కోసం సిద్ధం అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం పూజ హెగ్డే షేర్ చేసిన బికినీ ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Also Read: The Warriorr: మైండ్ బ్లోయింగ్ గా ది వారియర్ ప్రీ రిలీజ్ బిజినెస్..ఎన్ని కోట్లంటే?

Also Read: Ashu Reddy: బీచ్ సైడ్ పార్టీలో పొట్టి బట్టల్లో అషు రెడ్డి రచ్చ.. నెవర్ బిఫోర్ అనిపించేలా!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News