Adipurush Teaser : ఆదిపురుష్ టీజర్‌పై ట్రోల్స్.. అదొక్కటే మైనస్

prabhas Adipurush Teaser gets trolls ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన టీజర్ మీద ట్రోలింగ్ మొదలైంది. టీజర్లో ప్రభాస్ బాగానే కనిపించాడు. రాముడిలా మెప్పించాడు. అయితే ఇందులో మాత్రం ఒరిజినల్ లుక్స్ కాకుండా యానిమేషన్ మాదిరిగా అనిపిస్తుండటంతో జనాలు పెదవి విరుస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2022, 07:58 PM IST
  • ఆదిపురుష్‌ టీజర్ విడుదల
  • డార్లింగ్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ
  • యానిమేషన్ అంటూ ట్రోలింగ్
Adipurush Teaser : ఆదిపురుష్ టీజర్‌పై ట్రోల్స్.. అదొక్కటే మైనస్

prabhas Adipurush Teaser Trolls  :  ఆదిపురుష్‌ టీజర్ విడుదలైంది. టీజర్ అద్భుతంగానే ఉంది. డార్లింగ్ అభిమానులే కాకుండా అందరినీ మెప్పించేలానే ఉంది. అయితే అనుకున్న స్థాయిలో లేనట్టుగా కనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే.. మొత్తం యానిమేషన్ అన్నట్టుగానే సాగింది. ఒక రూంలోనే షూటింగ్ అంతా చేసేసి గ్రీన్ మ్యాట్‌తో సినిమాను చుట్టేసినట్టు కనిపిస్తోంది. ఇక అసలే ఇప్పుడు తమిళ ప్రేక్షకులు మన మీద గుర్రుగా ఉన్నారు. వారు అయితే ఈ సినిమాను కొచ్చాడియన్‌తో పోలుస్తున్నారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News