Sushant Singh Rajput: ముంబై పోలీసుల ముందుకు రాజీవ్ మసంద్

Rajiv Masand Questioned: సుశాంత్ సింగ్ రాజ‌్‌పుత్‌ ఆత్మహత్యకు ( Sushant Singh Rajput Suicide ) కారణాలు, ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాల గురించి ముంబై పోలీసులు  ( Mumbai Police ) దర్యాప్తు చేస్తున్నారు

Last Updated : Jul 21, 2020, 01:10 PM IST
Sushant Singh Rajput: ముంబై పోలీసుల ముందుకు రాజీవ్ మసంద్

Rajiv Masand Questioned: సుశాంత్ సింగ్ రాజ‌్‌పుత్‌ ఆత్మహత్యకు ( Sushant Singh Rajput Suicide ) కారణాలు, ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాల గురించి ముంబై పోలీసులు ( Mumbai Police ) దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సినీ ప్రముఖులతో పాటు సుశాంత్ మిత్రులను కూడా విచారిస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్‌ను ( Film Critic Rajiv Masand ) విచారణకు పిలిపించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి రాజీవ్ మసంద్ గతంలో ఎన్నో సార్లు విమర్శలు చేశాడు. Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్

సుశాంత్ నటనపై, అతని రెమ్యునరేషన్‌ గురించి విమర్శలు చేశాడు. దీంతో రాజీవ్ మసంద్ చేసిన విమర్శలు సుశాంత్ పై ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. సుశాంత్‌పై కక్ష్యపూరితంగా విమర్శిస్తూ రాజీవ్ మసంద్ ఆర్టికల్స్ ( Rajiv Masand Articles on Sushanth Singh Rajput ) రాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నెటిజెన్స్ ( Netizens ) కూడా రాజీవ్ గురించి విమర్శలు చేశారు. ప్రస్తుతం సుశాంత్ ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు

Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery

Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..

Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 

Follow us on twitter

Trending News