Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో Jr Ntr, Ram Charan ?

Ram Charan in Jr NTR's Evaru Meelo Koteeswarulu show ? జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరుడు గేమ్ షోతో మరోసారి బుల్లితెర ఆడియెన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోతో (RRR making video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఇద్దరు స్టార్స్ త్వరలోనే బుల్లెతెర ద్వారా ఆడియెన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్టు ఫిలింనగర్ టాక్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2021, 04:55 PM IST
Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో Jr Ntr, Ram Charan ?

Ram Charan in Jr NTR's Evaru Meelo Koteeswarulu show ? జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరుడు గేమ్ షోతో మరోసారి బుల్లితెర ఆడియెన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోతో (RRR making video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఇద్దరు స్టార్స్ త్వరలోనే బుల్లెతెర ద్వారా ఆడియెన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్టు ఫిలింనగర్ టాక్. 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) హోస్ట్ చేయనున్న ఎవరు మీలో కోటీశ్వరుడు రియాలిటీ గేమ్ షోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొట్టమొదటి గెస్టుగా రానున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే కానీ జరిగితే.. ఆ ఇద్దరినీ కలిసి ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie) ద్వారా సింగిల్ స్క్రీన్‌పై చూడాలని ఉవ్విళ్లూరుతున్న ఆడియెన్స్‌కి అంతకంటే ముందే ఎవరు మీలో కోటీశ్వరుడు షో ఆ కోరిక తీర్చనుంది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

Also read : RRR Making Video: ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్, సాహో రాజమౌళి

ఇదిలావుంటే, ది రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరిట విడుదలైన ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో (RRR making video the roar of RRR) ఊహించినట్టుగానే విడుదలైన 24 గంటల్లోనే సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. అంతేకాకుండా యూట్యూబ్‌లో మోస్ట్ వ్యూవ్డ్ వీడియో, మోస్ట్ లైక్డ్ వీడియోగా ది రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ వీడియో రికార్డులు బద్ధలుకొట్టింది.

Also read : Jr NTR Movie: జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా అక్టోబర్‌లో ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News