Red movie leaked: ఆన్‌లైన్‌లో Red ఫుల్ మూవీ

Red full movie leaked: తెలుగు యాక్షన్ థ్రిల్లర్ రెడ్ మూవీకి పైరసీ ట్రబుల్స్ మొదలయ్యాయి. రామ్ పోతినేని, నివేతా పెతురాజ్, మాల్వికా శర్మ, అమృత అయ్యర్ నటించిన రెడ్ మూవీ జనవరి 14, గురువారం నాడు విడుదలైంది.

Last Updated : Jan 16, 2021, 04:49 AM IST
Red movie leaked: ఆన్‌లైన్‌లో Red ఫుల్ మూవీ

Red full movie leaked: తెలుగు యాక్షన్ థ్రిల్లర్ రెడ్ మూవీకి పైరసీ ట్రబుల్స్ మొదలయ్యాయి. రామ్ పోతినేని, నివేతా పెతురాజ్, మాల్వికా శర్మ, అమృత అయ్యర్ నటించిన రెడ్ మూవీ జనవరి 14, గురువారం నాడు విడుదలైంది. గతేడాదే విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక చిత్రాల తరహాలోనే లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చి చివరకు ఈ ఏడాది సంక్రాంతి రేసులో నిలిచింది. కానీ ఆ ఆనందం చిత్ర నిర్మాతలకు ఎంతోసేపు నిలవలేదు. రెడ్ మూవీ 1080, 420p, 360p ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి తమిళ రాకర్స్, మూవీరూల్జ్, ఫిల్మిజిల్లా, ఫిల్మివాప్, ఇతర టొరెంట్ సైట్‌లలో లీక్ అవడం చిత్ర నిర్మాతలకు షాక్ ఇచ్చింది.

తమిళంలో సూపర్ హిట్ అయిన తడమ్ సినిమా తెలుగు రీమేకే ( Thadam telugu remake ) ఈ రెడ్ మూవీ. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు రామ్ పోతినేని అభిమానుల నుంచే మంచి మార్కులే దక్కాయి. కానీ అంతిమంగా సినిమా ఇలా లీక్ అవడం రెడ్ మూవీ ప్రొడ్యూసర్ స్రవంతి రవి కిషోర్‌కి కంటి మీద కునుకు లేకుండా చేసింది.

Also read : COVID-19 vaccine తీసుకుంటే ఇక పిల్లలు పుట్టరా ?

Red movie ఆన్‌లైన్‌లో HD Quality print downloading కి అందుబాటులో ఉండటంతో ఈ పైరసీ కారణంగా తమ సినిమాకు రావాల్సిన బాక్సాఫీస్ కలెక్షన్స్ దెబ్బతింటాయనే భయం నిర్మాతను వెంటాడుతోంది. 2021లో విడుదలైన రామ్ పోతినేని ( Ram Pothineni ) తొలి చిత్రమే ఇలా ఇబ్బందుల్లో పడటం అతడిని సైతం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News