Romantic Badass Trailer: రొమాంటిక్ మూవీ నుంచి మరో ట్రైలర్.. యూత్‌కి హీటెక్కించే సీన్స్

Romantic Badass Trailer: ఇప్పటికే రొమాంటిక్ మూవీ టీజర్, రొమాంటిక్ ట్రైలర్లకు భారీ స్పందన కనిపించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగానే తాజాగా రొమాంటిక్ మూవీ నుంచి రొమాంటిక్ బదాస్ ట్రైలర్ (Romantic Badass Trailer) పేరిట మరో ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2021, 08:31 PM IST
Romantic Badass Trailer: రొమాంటిక్ మూవీ నుంచి మరో ట్రైలర్.. యూత్‌కి హీటెక్కించే సీన్స్

Trending News