Samantha: ఆ సినిమా నుండి తప్పుకున్న సమంత అక్కినేని

Tollywood Gossips | సౌత్‌లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ రెడీ చేస్తే అందులో టాప్ 3లో సమంతా పేరు తప్పకుండా ఉంటుంది. ఏ మాయ చేశావే నుంచి ఇప్పటి వరకు ఆ స్టార్ హీరోయిన్ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. మంచి పాత్రలకు ఎప్పుడు ఎస్ చెప్పడమే ఈ అమ్మడు సక్సెస్ సీక్రెట్.

Last Updated : Dec 7, 2020, 09:12 PM IST
    1. సౌత్‌లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ రెడీ చేస్తే అందులో టాప్ 3లో సమంతా పేరు తప్పకుండా ఉంటుంది.
    2. ఏ మాయ చేశావే నుంచి ఇప్పటి వరకు ఆ స్టార్ హీరోయిన్ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు.
    3. మంచి పాత్రలకు ఎప్పుడు ఎస్ చెప్పడమే ఈ అమ్మడు సక్సెస్ సీక్రెట్.
Samantha: ఆ సినిమా నుండి తప్పుకున్న సమంత అక్కినేని

Samantha | సౌత్‌లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ రెడీ చేస్తే అందులో టాప్ 3లో సమంతా పేరు తప్పకుండా ఉంటుంది. ఏ మాయ చేశావే నుంచి ఇప్పటి వరకు ఆ స్టార్ హీరోయిన్ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. మంచి పాత్రలకు ఎప్పుడు ఎస్ చెప్పడమే ఈ అమ్మడు సక్సెస్ సీక్రెట్. అయితే పెళ్లి తరువాత అంత ఎక్కువగా సినిమాలు చేయకున్నా.. చేసినంత వరకు ది బెస్ట్ సినిమాలే చేస్తోంది.

Also Read | Bigg Boss 4 Telugu: టాప్ 5 లో ఎవరు ఉండే అవకాశం ఉంది? ఎవరు ఉండకపోవచ్చు!

తాజాగా సమంత (Samantha) గురించి ఒక పుకారు వినిపిస్తోంది. అదేంటంటే..విజయ్ సేతుపతి మూవీ కాతువాక్కుల రేండు కదల్‌లో నయనతారతో కలిసి ఈ సమంత కూడా నటించాల్సి ఉంది. ఈ మూవీని విఘ్నేష్ శివర్ డైరక్ట్ చేస్తున్నాడు. అయితే మధ్యలో సమంత ప్రెగ్నెంట్ అవడంతో సినిమా నుంచి తప్పుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

సమంతా ఈ సినిమా నుంచి వెనక్కి తగ్గిన విషయం నిజమే కానీ.. అమె ప్రెగ్నెన్సీ వల్ల సినిమా వదిలేసింది అనేది మాత్రం నిజం కాదట.

Also Read | Rocky Bhai యష్ లాంటి గడ్డం ఊరికే రాదు.. పెంచాలి.. ఈ చిట్కాలు పాటించండి 

నయనతార (Nayanthara) పాత్రతో పోల్చితే సమంత పాత్ర అంత పెద్ద రోల్ కాకపోవడంతో అందుకే చిత్రంలో నటించనని చెప్పిందట. సమంత సైడ్ అవడంతో కీర్తి సురేష్, త్రిషతో టాక్స్ జరుపుతున్నారట దర్శకనిర్మాతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News