ఒక్క ఫోటోషూట్ తో ఆమె కుర్రకారు హృదయాల్ని శాసిస్తోంది. సొగసైన సోయగాలతో మత్తెక్కిస్తోంది. హొయలొలికించే పరువాలతో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ అందగత్తె బ్యూటీ సీక్రెట్ ( Beauty Secret ) ఏంటో తెలుసా మీకు..
ఆర్జీవీ ప్రొడక్ట్ ( RGV Product ) గా యుూత్ మతి పోగొడుతోన్న అప్సరా రాణి ( Apsara Rani ) ఇప్పుడొక సెన్సేషన్. ఆ పేరు ఒక్కటి చాలు ట్రెండ్ అవడానికి. ఆమె ఫోటో షూట్ హాట్ పిక్స్ ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. కవ్వించే కళ్లతో..హాట్ హాట్ గా మారిన అప్సర బ్యూటీ సీక్రెట్ ( Apsara Beauty secret ) ఏంటనేది ఆమెనే చెప్పేసింది. Also read:Apsara Rani & RGV: ఆమె ఒరిస్సా కాదు..ఒడిషా బ్యూటీ
ఆర్జీవీ ( RGV’s next movie ) అప్ కమింగ్ మూవీ థ్రిల్లర్ ( Thriller Movie ) లో కన్పించనున్న అప్సరా రాణి క్రమం తప్పకుండా రోజూ క్యారట్ జ్యూస్ సేవిస్తానని చెబుతోంది. క్యారట్ జ్యూస్ తన ఫేవరైట్ జ్యూస్ అని చెబుతూ ఓ ఫోటో కూడా ట్వీట్ చేసింది. ఇంతలా అందరి మతి పోగొడుతున్న ఆమె అందానికి రహస్యం ఇప్పుడు క్యారెట్ జ్యూస్ అని చెప్పకనే చెప్పేసింది.
కవ్వించే పరువాలతో ఉన్న హాట్ పిక్స్ తో యూత్ లో ఫాలోయింగ్ బాగానే పెంచుకుంది అప్సరా రాణి ( Apsara Rani ) . అందుకే ట్విట్టర్ అక్కౌంట్ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే 36 వేల మంది...ఐ వన్నా ఫాలో ఫాలో ఫాలో ( I wanna follow...follow..follow ) అనేలా చేసుకుంది. Also read: వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
ఇప్పుడు రోజుకో భిన్నమైన పోజ్ తో తన దినచర్యను ప్రతిబింబించే ఫోటోల్ని షేర్ చేస్తోంది. తాజాగా క్యారెట్ జ్యూస్ తన బ్యూటీ సీక్రెట్ అని సూచించే ఫోటోను షేర్ చేసి ఔరా అన్పిస్తోంది. Also read:Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ