Add Zee Business As A Preferred Source
App

Suhas: ఇప్పటికైనా ఈ హీరో మారకపోతే.. ఇక ఇండస్ట్రీలో ఉండడం కష్టమే..

Suhas Upcoming Movies: కలర్ ఫోటో వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా మారిన సుహాస్.. కెరియర్ మొదట్లో బాగానే హిట్లు అందుకున్నాడు.. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా ఫెయిల్యూర్స్ అందుకుంటున్నారు. ఆయన సినిమాలకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో సుహాస్ తన ఆలోచన విధానాన్ని మార్చాలని, కెరియర్ మీద దృష్టిపెట్టాలని అభిమానులు భావిస్తున్నారు.
Suhas: ఇప్పటికైనా ఈ హీరో మారకపోతే.. ఇక ఇండస్ట్రీలో ఉండడం కష్టమే..
Image Credit: suhas (Source: X)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.