Mehreen Pirzada Pics: మెహ్రీన్ పిర్జాదా సాహసం.. ఎత్తైన బిల్డింగ్‌పై అన్ని కనబడేలా..!

Mehreen Pirzada Latest hot Photos goes viral. మెహ్రీన్ పిర్జాదా తాజాగా ఎత్తైన బిల్డింగ్‌పై ఫోటో షూట్ చేశారు. పంజాబీ ముద్దుగుమ్మ తన అందాలతో పాటు ప్రకృతి అందాలను కూడా చూపిస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 7, 2022, 09:39 PM IST
  • మెహ్రీన్ పిర్జాదా సాహసం
  • ఎత్తైన బిల్డింగ్‌పై అన్ని కనబడేలా
  • మెహ్రీన్ అందాల విందు
Mehreen Pirzada Pics: మెహ్రీన్ పిర్జాదా సాహసం.. ఎత్తైన బిల్డింగ్‌పై అన్ని కనబడేలా..!

Mehreen Pirzada Latest hot Images Shakes Internet: నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాతో మెహ్రీన్ పిర్జాదా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

కృష్ణగాడి వీర ప్రేమ గాధ, కేర్ ఆఫ్ సూర్య, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, నోటా, ఎంతమంచి వాడవురా, కవచం, చాణక్య, ఎఫ్ 2, మంచిరోజులొచ్చాయి, ఎఫ్ 3 సినిమాలలో మెహ్రీన్ నటించారు.

తెలుగులో ఇటీవల వచ్చిన 'ఎఫ్ 3' చిత్రంలో మెహ్రీన్ అందాలు ఆరబోశారు. ఈ పంజాబీ భామకు దళపతి విజయ్, ప్రభాస్ సినిమాలలో కూడా ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ పిర్జాదా.. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. 

విదేశాల్లో ఉన్న మెహ్రీన్ పిర్జాదా తాజాగా ఎత్తైన బిల్డింగ్‌పై ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో అమ్మడు పొట్టి డ్రెస్సులో తళుక్కుమన్నారు. పంజాబీ ముద్దుగుమ్మ తన అందాలతో పాటు ప్రకృతి అందాలను కూడా చూపిస్తున్నారు. 

Also Read: Vishnu Priya Pics: శారీలో సెగలు పుట్టిస్తున్న విష్ణు ప్రియ.. టాప్ టు బాటమ్ అంతా..!

Also Read: Pooja Hegde: స్టార్ హీరో సినిమాలో పూజా హెగ్డే.. ఇక హిట్టు ఖాయమేనా!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News