Add Zee Business As A Preferred Source
App

VD 14- Vijay Devarakonda: పుట్టిన రోజున మ‌రో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీని అనౌన్స్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అదిరిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్..

VD 14- Vijay Devarakonda: ఈ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్బంగా త‌న సినిమాల‌కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నాడు. ఇప్ప‌టికే దిల్ రాజుతో చేయ‌బోయే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో అభిమానుల‌కు మంచి బూస్ట‌ప్ అందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. తాజాగా మ‌రో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీని అనౌన్స్ చేసారు.  
VD 14- Vijay Devarakonda: పుట్టిన రోజున మ‌రో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీని అనౌన్స్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అదిరిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్..
Image Credit: VD 14 (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.