Sathyameva Jayathe​ Song: పవన్ కళ్యాణ్ Vakeel Saab నుంచి సత్యమేవ జయతే సాంగ్, మీరూ వీక్షించండి

Pawan Kalyan​s Vakeel Saab Movie Sathyameva Jayathe​ Song | పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసిన ‘సత్యమేవ జయతే’ లిరికల్ సాంగ్ వచ్చేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ  సాంగ్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 3, 2021, 06:04 PM IST
  • పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది
  • శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సత్యమేవ జయతే’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది
  • రామజోగయ్య శాస్త్రి ‘సత్యమేవ జయతే’ పాటకు చక్కని సాహిత్యం అందించారు
Sathyameva Jayathe​ Song: పవన్ కళ్యాణ్ Vakeel Saab నుంచి సత్యమేవ జయతే సాంగ్, మీరూ వీక్షించండి

Trending News