Gaali Sampath Movie On OTT: ఓటీటీ వేదిక అమెజాన్ Prime Videoలో గాలి సంపత్ వచ్చేసింది, వీక్షించడమే ఆలస్యం

Gaali Sampath Telugu Movie Streaming Now On OTT | యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా సినిమా గాలి సంపత్. మార్చి 11న విడుదలైన ఈ సినిమాను దర్శకుడు అనిష్ డ్రామా ఎంటర్‌టైన్మెంట్‌గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అప్పుడే ఓటీటీ వేదికగా మీరు వీక్షించవచ్చు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 22, 2021, 05:45 PM IST
  • శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన గాలి సంపత్
  • మూవీ మార్చి 11న విడుదలైంది ఈ కామెడీ జానర్ ఎంటర్‌టైన్మెంట్
  • గాలి సంపత్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంచక్కా వీక్షించండి
Gaali Sampath Movie On OTT: ఓటీటీ వేదిక అమెజాన్ Prime Videoలో గాలి సంపత్ వచ్చేసింది, వీక్షించడమే ఆలస్యం

Gaali Sampath Movie Streaming On Amazon Prime Video: విభిన్న కథాంశాలతో టాలీవుడ్‌లో వైవిద్యం చూపించే యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా సినిమా గాలి సంపత్. మార్చి 11న విడుదలైన ఈ సినిమాను దర్శకుడు అనిష్ డ్రామా ఎంటర్‌టైన్మెంట్‌గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అప్పుడే ఓటీటీ వేదికగా మీరు వీక్షించవచ్చు.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సైతం ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లు చేయడం తెలిసిందే. నట కిరీటీ రాజేంద్రప్రసాద్ మరోసారి తన కామెడీ టైమింగ్‌లో నట విశ్వరూపాన్ని చూపించిన ఈ మూవీ ఓటీటీ వేదికగా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంచక్కా వీక్షించండి. కామెడీ ఓరియెంటెడ్ మూవీ గాలి సంపత్ ఇప్పుడు ఓటీటీలో మీ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయండి.

Also Read: AR Rahman: సూపర్ స్టార్ సినిమాలో ఏఆర్ రెహమాన్, Social Mediaలో ఫొటో ట్రెండింగ్

నటుడు శ్రీ విష్ణు(Sree Vishnu), లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన గాలి సంపత్ మూవీ మార్చి 11న విడుదలైంది. కామెడీ జానర్ కావడంతో వసూళ్లు బాగానే రాబట్టింది.వెరైటీ టైటిల్ గాలి సంపత్ మూవీకి అచు స్వరాలు సమకూర్చగా.. రఘుబాబు, తనికెళ్ల భరణి, సత్య, శ్రీకాంత్ అయ్యంగర్, ఇతర పాత్రల్లో కనిపించారు.

Also Read: Adipurush movie: ఆదిపురుష్ చిత్రంలో ఆ ఒక్క భాగానికే 3 వందల కోట్ల బడ్జెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News