Rana Engagement Photos: రానా, మిహికా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వచ్చేశాయ్..

Rana Engagement Photos | రానా, మిహికా ఎంగేజ్‌మెంగ్‌ను కన్ఫామ్ చేశాడు రానా. వీరి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Last Updated : May 21, 2020, 01:19 PM IST
Rana Engagement Photos: రానా, మిహికా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వచ్చేశాయ్..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో ఒకరైన రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం  తెలిసిందే. ప్రేమలో విజయం సాధించానని వెల్లడించి భళ్లాలదేవుడు ఇటీవల అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ క్రమంలో ప్రేయసి మిహికా బజాజ్‌తో తన నిశ్చితార్థం జరిగిందని వెల్లడించాడు. ఏపీ, తెలంగాణ నుంచి వెళ్లే రైళ్లు ఇవే..

సోషల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసి.. ఇక అధికారికంగా అంటూ రానా, మిహికా ఎంగేజ్‌మెంగ్‌ను కన్ఫామ్ చేశాడు రానా. వీరి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ రానా, మిహికాల ప్రేమ, పెళ్లి విషయమే హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్‌లోగా రానా, మిహికా వివాహం జరిపిస్తామని ప్రముఖ నిర్మాత, రానా తండ్రి సురేష్ బాబు ఇదివరకే తెలిపారు. Photos: రానా దగ్గుబాటి లవర్ ఫొటోలు చూశారా!

Image Credit: instagram

మిహికా బజాజ్ విషయానికొస్తే.. హైదరాబాద్‌కే చెందిన బంటీ బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె. మిహికా చెల్సియా వర్సిటీ నుంచి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఉన్న ప్రావీణ్యంతో ‘డ్యూ డ్రాప్ డిజైన్’ అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని స్థాపించి విజయవంతంగా రన్ చేస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్

Trending News