జెర్సీలో రోమాంటిక్ ప్లేయర్ గా నానీ

Last Updated : Mar 21, 2019, 08:05 PM IST
జెర్సీలో రోమాంటిక్ ప్లేయర్ గా నానీ

నేచురల్ స్టార్ నాని స్పీడ్ చూస్తుంటే ‘జెర్సీ’మూవీతో భారీ హిట్ కొట్టేట్టు కనిపిస్తున్నారు. క్రికెటర్‌ గా బ్యాట్ పట్టి గ్రౌండ్‌లో సిక్స్‌లు బాదడమే కాదు.. అంతకు మించిన రొమాంటిక్ ప్లేయర్‌ను నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నాడు నానీ.  ‘అదేంటో గాని ఉన్నపాటుగా’ టీజర్ సాంగ్‌తో చూడండి..మీకే అర్థమౌతుంది

 

Trending News