బుట్టబొమ్మ ఫుల్ వీడియో సాంగ్ ఇదిగో..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుత కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'అల వైకుంఠపురములో..'  సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమైంది. టాలీవుడ్  కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టింది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Last Updated : Feb 25, 2020, 04:41 PM IST
బుట్టబొమ్మ ఫుల్ వీడియో సాంగ్ ఇదిగో..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుత కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'అల వైకుంఠపురములో..'  సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమైంది. టాలీవుడ్  కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టింది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని అన్ని పాటలు .. ఆన్ లైన్ లో లక్షలాది వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి.   

ఈ సూపర్ హిట్ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని పాట 'బుట్టబొమ్మ బుట్టబొమ్మ' ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. గతంలో ఈ పాట లిరిక్స్ ను విడుదల చేశారు. ఇప్పుడు ఏకంగా ఫుల్ సాంగ్ నే విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఆ పాట ఫుల్ వీడియోను ఇప్పుడు చూడండి.

 

Trending News