Ali - Pawan Kalyan : మా మధ్య గ్యాప్ లేదు.. క్రియేట్ చేశారు!.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్ మీద అలీ కామెంట్స్

Comedian Ali ABout Relation With Pawan Kalyan అలీ, పవన్ కళ్యాణ్‌ మధ్య ఉన్న స్నేహ బంధం ఈనాటిది కాదు. పవన్ కళ్యాణ్‌ సినిమాలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఈ మిత్రత్వం కొనసాగుతూనే వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2022, 12:39 PM IST
  • అలీని ప్రశ్నించిన యాంకర్ సుమ
  • అలీ మాట్లాడే పదాల అర్థమివేనట
  • పవన్ కళ్యాణ్‌తో గ్యాప్‌పై అలీ కామెంట్స్
Ali - Pawan Kalyan : మా మధ్య గ్యాప్ లేదు.. క్రియేట్ చేశారు!.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్ మీద అలీ కామెంట్స్

Comedian Ali ABout Relation With Pawan Kalyan పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ ప్రారంభించిన నాటి నుంచీ అలీతో స్నేహం కొనసాగిస్తూనే ఉన్నాడు. అలీ లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసిందీ లేదు. అలీకి తన సినిమాలో కచ్చితంగా ఓ పాత్ర ఉండాలని అంటాడు పవన్ కళ్యాణ్‌. ఆ ఇద్దరి కాంబోని ఆడియెన్స్ అంతలా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే సినిమాల వరకు వీరి స్నేహం బాగానే ఉంది. రాజకీయాల వల్ల వీరిద్దరి మధ్య స్నేహం చెడినట్టు కనిపిస్తోంది.

రాజకీయ ప్రచారంలో భాగంగా ఓ సారి పవన్ కళ్యాణ్‌ స్నేహితుల గురించి మాట్లాడాడు. తాను అవకాశాలు ఇచ్చిన వారే ఇప్పుడు తన వెంట లేరని, మోసం చేశారంటూ ఇలా చెప్పుకుంటూ పోయాడు. అయితే ఆలీ వాటికి వెంటనే రియాక్ట్ అయ్యాడు. నువ్వు నాకు అవకాశాలు ఇవ్వడం ఏంటి? నీ కంటే ముందు నుంచీ నేను ఇండస్ట్రీలో ఉన్నాను అంటూ  కాస్త పరుషంగానే సమాధానం ఇచ్చాడు. అలా ఈ ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ పెరిగింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News