ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఛాతిలో ఇన్ ఫెక్షన్ సోకిన కారణంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న దిలీప్ కుమార్ ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు.
Veteran actor Dilip Kumar has been admitted to Mumbai’s Lilavati Hospital as he was bit uneasy due to a chest infection. (file pic) pic.twitter.com/NIGYF6PRpr
— ANI (@ANI) September 5, 2018