ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన Mahesh Babu, రామ్ చరణ్

ఫ్యాన్స్‌ను కోరిన NTR

Updated: May 20, 2020, 04:17 PM IST
ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన Mahesh Babu, రామ్ చరణ్
Image Credit: Google.com

 నేడు నందమూరి వారసుడు, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ సెలబ్రిటీలు ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాంకాక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సహా సెలబ్రిటీల నుంచి తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఏ టీజర్, ట్రైలర్ గానీ, ఎన్టీఆర్ లుక్ గానీ రిలీజ్ చేయడం లేదని నందమూరి ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.  నా విన్నపాన్ని మన్నించండి: ఫ్యాన్స్‌ను కోరిన NTR

‘నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని తెలుసు. నీకు బెస్ట్ ఇస్తానని వాగ్దాం చేస్తున్నాను. మరిన్ని సెలబ్రేషన్స్ ఎదరుచూస్తున్నాయని’ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. చెర్రీ బర్త్ డే సందర్బంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పాత్రను రివిల్ చేయడంతో పాటు క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ కొమురం భీమ్ పాత్ర పోషించిన ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.  36-24-36తో సెగలు రేపుతోన్న అందం

‘హ్యాపీ బర్త్ డే బ్రదర్ తారక్. నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. బెస్ట్ విషెస్’ అని మహేష్ బాబు విషెస్ తెలిపారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్