Raviteja As Vikram Sagar ACP : మాస్ లుక్, తెలంగాణ యాస.. వాల్తేరు వీరయ్యకు ధీటుగా రవితేజ

Mass MahaRaj Raviteja As Vikram Sagar ACP మాస్ మహారాజ్ రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్ అనే పాత్రలో వాల్తేరు వీరయ్యను ఢీ కొట్టేలా కనిపిస్తోంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి రవితేజ పాత్రకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2022, 12:25 PM IST
  • వాల్తేరు వీరయ్య అప్డేట్
  • మాస్ లుక్కులో రవితేజ
  • తెలంగాణ యాసలో పోలీస్ ఆఫీసర్‌
Raviteja As Vikram Sagar ACP : మాస్ లుక్, తెలంగాణ యాస.. వాల్తేరు వీరయ్యకు ధీటుగా రవితేజ

Raviteja in Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రుతి హాసన్ హీరోయిన్‌గా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న  చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ మూవీ సంక్రాంతి బరిలోకి దిగింది. బాలయ్య వీర సింహా రెడ్డికి పోటీగా వాల్తేరు వీరయ్య సినిమా రాబోతోంది. అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో రవితేజ పాత్రకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్‌గా కనిపించబోతోన్నాడు. మేక పిల్లను భుజాన ఎత్తుకుని, సిలిండర్‌ను గొడ్డలితో లాక్కుంటూ వచ్చిన ఈ చిన్న పాటి టీజర్ అదిరిపోయింది. తెలంగాణ యాసలో రవితేజ చెప్పిన డైలాగ్స్ సైతం అదిరిపోయాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News