రెచ్చిపోదాం బ్రదర్ సాంగ్‌లో రెచ్చిపోయిన వెంకీ, వరుణ్ తేజ్‌..

వెంకీ, వరుణ్ తేజ్‌ కలిసి నటించిన F2 మూవీ నుంచి రెచ్చిపోదాం బ్రదర్ సాంగ్‌ 

Last Updated : Dec 19, 2018, 05:54 PM IST
రెచ్చిపోదాం బ్రదర్ సాంగ్‌లో రెచ్చిపోయిన వెంకీ, వరుణ్ తేజ్‌..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్2 ఈ సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవలే F2 టీజర్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా రెచ్చిపోదాం అనే సాంగ్‌ని విడుదల చేశారు. అభిమానులను ఆకట్టుకునే రీతిలో వున్న ఈ సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Trending News