అంతరిక్షం సినిమా నుంచి 'సమయమా..' లిరికల్ సాంగ్ విడుదల

అంతరిక్షం సినిమా నుంచి 'సమయమా..' లిరికల్ సాంగ్

Last Updated : Nov 30, 2018, 05:58 PM IST
అంతరిక్షం సినిమా నుంచి 'సమయమా..' లిరికల్ సాంగ్ విడుదల

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదిథిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన అంతరిక్షం సినిమా నుంచి సమయమా.. అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ ఇవాళ విడుదల చేశారు. ఘాజీ మూవీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అనంత్ శ్రీరాం రచించిన గేయానికి హరిని, యజిన్ నజీర్ స్వరం అందించారు. "సమయమా..." అంటూ సాగిపోయే ఈ మెలోడీని మీరూ ఎంజాయ్ చేసేయండి.

Trending News